ETV Bharat / jagte-raho

ఎదురెదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి - road accident in kamareddy

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడం వల్ల ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్​లో చోటుచేసుకుంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

two bikes hit each other in kishtapur villlage
కిష్టాపూర్​లో ద్విచక్రవాహనాలు ఢీ
author img

By

Published : Oct 24, 2020, 7:29 AM IST

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. రహదారికి ఇరువైపుల ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు బాశెట్టి (45) కిష్టాపూర్​ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు ఎస్సై సతీశ్ వర్మ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.