తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం, గుట్కా అక్రమంగా తరలిస్తుండగా... హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. అనుమానం రాకుండా బిస్కెట్ల లోడులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.20 లక్షల విలువ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మద్యం, గుట్కా, రెండు డీసీఎంలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: జల్సాల మోజులో దొంగతనం.. 7 బైక్లు స్వాధీనం