ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి
మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం - ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ సమ్మె గంటగంటకు ఉద్రిక్తతంగా మారుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడల మరణాన్ని మరవకముందే మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హెచ్‌సీయూ డిపో ముందు కండక్టర్ సందీప్ బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. తోటి కార్మికులు అతడిని కొండాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
tsrtc conductor suicide
Intro:Body:Conclusion: