ETV Bharat / jagte-raho

ఆ ఊర్లో భయం..భయం.. పులి దాడిలో పశువు హతం.. - ఆదిలాబాద్​ తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచరిస్తోంది. తాజాగా పిప్పల్​ కోటి శివారులో పశువును పులి హతమార్చింది. దీనితో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.

Tiger wandering in Bhimpur, Adilabad District
మళ్లీ ఆ ఊర్లో భయం.. భయం.. పులి దాడిలో పశువు హతం..
author img

By

Published : Sep 16, 2020, 7:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి శివారులో పులి పశువును హతమార్చిన ఘటన తాజాగా వెలుగు చూసింది. హతమైన పశువు గ్రామానికి చెందిన దాసరి రమేశ్​కి చెందినదిగా గుర్తించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారి గీరయ్య పశువు.. పులి దాడిలో మృతి చెందినట్లు నిర్ధారించారు. పక్షం రోజుల కిందట పులి వరుస దాడుల్లో తాంసి, అంతర్గావ్, కరంజి శివారులో పశువులు మృత్యువాత పడగా.. ఆ తర్వాత పులి కదలికలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజా ఘటన అందరిలో మళ్లీ భయాన్ని రేకెత్తిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.