ETV Bharat / jagte-raho

2020 రౌండప్​: ట్రాఫిక్​ జరిమానాల్లో ఇది ఆల్​టైం రికార్డు - Details of road accidents in the year 2020

ఆందోళనకరంగా మారిన రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్​ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్​ పోలీసులు 11 నెలల్లో 613 కోట్ల జరిమానాను వాహనదారులపై విధించారు. సగటున రూ.1.82 కోట్ల జరిమాన విధించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఆల్​టైం రికార్డుగా పేర్కొనవచ్చు.

road accidents
2020 రౌండప్​: ట్రాఫిక్​ జరిమానాల్లో ఇది ఆల్​టైం రికార్డు
author img

By

Published : Dec 18, 2020, 11:49 AM IST

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ.1,794 కోట్ల జరిమానాను విధించారు. భారీగా జరిమానాలు విధించినా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడంలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు పరిశీలిస్తే... ప్రమాదాలతో పాటు మరణాలు పెరిగాయి.

సంవత్సరం ప్రమాదాలు మరణాలు
2014 20,078 6,906
2015 21,252 7,110
2016 22,811 7,219
2017 22,484 6,596
2018 22,230 6,606
2019 21,570 6,964

గడిచిన ఏడేళ్లలో కేసులు... జరిమానాలు...

సంవత్సరం కేసులు జరిమానాలు
2014 49,67,534 95
2015 56,28,137 101
2016 71,07,173 124
2017 84,83,509 190
2018 102,35,108 257
2019 124,79,617 414
2020(నవంబర్ వరకు)167,98,946 613
మొత్తం 657,00,024 1,794

ఇదీ చూడండి: మత్తులో డ్రైవింగ్.. ప్రాణాలపై లేదు కేరింగ్..

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ.1,794 కోట్ల జరిమానాను విధించారు. భారీగా జరిమానాలు విధించినా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడంలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు పరిశీలిస్తే... ప్రమాదాలతో పాటు మరణాలు పెరిగాయి.

సంవత్సరం ప్రమాదాలు మరణాలు
2014 20,078 6,906
2015 21,252 7,110
2016 22,811 7,219
2017 22,484 6,596
2018 22,230 6,606
2019 21,570 6,964

గడిచిన ఏడేళ్లలో కేసులు... జరిమానాలు...

సంవత్సరం కేసులు జరిమానాలు
2014 49,67,534 95
2015 56,28,137 101
2016 71,07,173 124
2017 84,83,509 190
2018 102,35,108 257
2019 124,79,617 414
2020(నవంబర్ వరకు)167,98,946 613
మొత్తం 657,00,024 1,794

ఇదీ చూడండి: మత్తులో డ్రైవింగ్.. ప్రాణాలపై లేదు కేరింగ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.