ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో చోటు చేసుకుంది. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్రం రామకృష్ణ పనిచేస్తుండేవాడు.
ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తోటి ఉపాధ్యాయులు తెలిపారు.
ఇదీ చదవండి: సబ్‌స్టేషన్‌లో విద్యుదాఘాతం.. ఏఈ దుర్మరణం