ETV Bharat / jagte-raho

నిషేధిత గుట్కా, సిగరెట్లు పట్టుకున్న పోలీసులు - గుట్కా

నిషేధిత గుట్కా, సిగరెట్లను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

taskforce police seized gutka in nizamabad
నిషేధిత గుట్కా, సిగరెట్లు పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Oct 23, 2020, 8:47 AM IST

నిజామాబాద్​లో రూ.8లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు, గుట్కాను టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ సమీపంలో ఓ కిరాణా దుకాణంతో పాటు గోదాంలో దాచిన సిగరెట్లు, జర్దాను పట్టుకున్నారు.

నిందితులు రఫీక్, షఫీ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.