ETV Bharat / jagte-raho

దుకాణంపై టాస్క్​ఫోర్స్ దాడులు.. గుట్కా స్వాధీనం - కిరాణా దుకాణంపై టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు

నారాయణపేట జిల్లా ధన్వాడలో ఓ కిరాణ దుకాణంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా, అంబర్, జర్దా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని పోలీసులు అప్పగించారు.

taskforce police caught bannd gutka in kirana shop shop dhanwada
దుకాణంపై టాస్క్​ఫోర్స్ దాడులు.. నిషేధిత గుట్కా స్వాధీనం
author img

By

Published : Nov 23, 2020, 6:09 PM IST

నారాయణపేట జిల్లా ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కిరాణా దుకాణంలో నిషేధిత అంబర్, గుట్కా, జర్దా ప్యాకెట్టు దొరికాయి. నిల్వ ఉంచినట్టు వచ్చిన విశ్వీసనీయ సమాచారంతో టాస్క్​ఫోర్స్​ పోలీసుల దాడులు నిర్వహించారు.

రూ.30 వేల విలువైన సరకును స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. నిషేధిత వస్తువులు అమ్మితే కిరాణా దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేందర్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: డార్లింగ్‌ వచ్చేసింది.. స్వీటీ కాసేపట్లో వస్తుంది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.