ETV Bharat / jagte-raho

యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్​ అరెస్ట్​ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ పాతబస్తీ లాడ్‌బజార్‌లోని కాకాజి సిటీమాల్​పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఏజెంట్​ షేక్‌ ముస్తఫా బిన్ హిండిని అదుపులోకి తీసుకున్నారు.

యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్​ అరెస్ట్​

author img

By

Published : Nov 3, 2020, 9:59 PM IST

యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంటును టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీలోని కాకాజీ సిటీమాల్‌లో హజ్‌, ఉమ్రహ్‌ సర్వీస్​లో సోదాలు నిర్వహించారు. యాత్రకు వెళ్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడం వల్ల తనిఖీలు చేశారు.

నకిలీ ఏజెంట్​ షేక్‌ ముస్తఫా బిన్ హిండి.. యాత్రికుల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు టాస్క్​ఫోర్స్​ పోలీసులు గుర్తించారు. కొవిడ్ పరీక్షల కోసమని 147మంది నుంచి 30వేల రూపాయలు వరకు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: బతుకు దెరువుకోసం వచ్చి.. బెట్టింగ్‌కు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.