ETV Bharat / jagte-raho

సున్నం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం - సనత్​నగర్​ క్రైం న్యూస్​

సనత్​నగర్​లోని సున్నం చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయట పడింది. ఆ మృతదేహం గుర్తుపట్టే స్థితిలో లేనందున ఆధారాల కోసం సనత్​నగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

suspected women dead body in sunnam cheruvu sanathnagar hyderabad
సున్నం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
author img

By

Published : Jun 20, 2020, 6:03 PM IST

హైదరాబాద్​ సనత్​నగర్​లోని సున్నం చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయట పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్​బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం గుర్తుపట్టే స్థితిలో లేదు. సంఘటన స్థలంలో క్లూస్ టీం సహాయంతో తనిఖీలు నిర్వహించారు.

ఆ మహిళది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు, పచ్చబొట్లు ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఆధారాల కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరా పుటేజ్​ని పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.