ప్రజాప్రతినిధులు, అధికారులపై నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో సుమేధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, మేయర్, స్థానిక ఎమ్మెల్యేల, స్థానిక కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు.
ఇదీ చదవండి : తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "