నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జేపీ కాలనీలో సింటెక్స్ ట్యాంక్లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్ ట్యాంక్లో బీరు బాటిల్ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.