ETV Bharat / jagte-raho

నగరంలోని ఓ దుకాణంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు

author img

By

Published : Dec 23, 2020, 2:39 PM IST

ఓ ప్రముఖ సంస్థకు చెందిన వస్తువుల పేరుతో నకిలీ వస్తువులను అమ్ముతోన్న హోల్‌సేల్ దుకాణంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

SOT police raid a shop in kushaiguda
నగరంలోని ఓ దుకాణంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని న్యూఐ మాత హోల్‌సేల్ దుకాణంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గుడ్‌నైట్ కంపెనీ వారి ఫిర్యాదు మేరకు తాముు తనిఖీలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.

దుకాణం నుంచి 60 నకిలీ గుడ్ నైట్ రీఫిల్స్‌, పవర్ యాక్టివ్ రిఫీల్స్ ప్యాక్​లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. దుకాణం యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'జల్లి కట్టు'కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.