పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో జవాన్ని కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అంబారిపేట గ్రామానికి చెందిన ఫిరంగి అశోక్‌పై జవాన్ ఫిరంగి చిరంజీవి, అతని స్నేహితులు ఫిరంగి విష్ణుప్రసాద్, ఫిరంగి రాహుల్ దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో వీరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి