ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం - CASE
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూర్యతేజ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఝాన్సీ చరవాణిని విశ్లేషించిన పోలీసులు.. సూర్యతేజతో వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నారు.
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు
TEST FROM FEEDROOM
Last Updated : Feb 10, 2019, 1:14 PM IST