ETV Bharat / jagte-raho

250 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత - karimnagar district latest news

కరీంనగర్​ జిల్లాలో అక్రమ రవాణా చేస్తున్న 250 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్​ పోలీసులు పట్టుకున్నారు. రేషన్​ బియ్యంతో పాటు.. లారీ, నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు.

Seizure of 250 quintals of ration rice In  Lakshmipur village, karimnagar district

author img

By

Published : Feb 3, 2021, 9:33 AM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​ గ్రామంలో 250 క్వింటాళ్ల రేషన్​ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా.. స్పెషల్ బ్రాంచ్​ పోలీసులు పట్టుకున్నారు. కొంతకాలంగా లక్ష్మీపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్​కు రేషన్​ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు.

లక్ష్మీపూర్​లో రేషన్​బియ్యం లారీలో అక్రమంగా నింపి తరలిస్తున్న సమయంలో స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న 250 క్వింటాళ్ల రేషన్​ బియ్యంతోపాటు.. లారీ, నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.