సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు.
అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలించడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయి ప్రశాంత్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: కరోనా తగ్గిన కొద్దినెలల్లో కొత్త సమస్య..