ETV Bharat / jagte-raho

శామీర్​పేట్​లో రూ.40లక్షలు పట్టివేత.. 'దుబ్బాక'కేనా..? - తెలంగాణ నేర వార్తలు

శామీర్​పేట్​లో భారీగా నగదు పట్టివేత...
శామీర్​పేట్​లో భారీగా నగదు పట్టివేత...
author img

By

Published : Oct 5, 2020, 8:49 PM IST

Updated : Oct 5, 2020, 9:36 PM IST

20:46 October 05

శామీర్​పేట్​లో భారీగా నగదు పట్టివేత...

      హైదరాబాద్ శివారు​ శామీర్​పేట్​ టోల్​గేట్​ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్నరూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

    పటాన్​చెరు నుంచి సిద్దిపేటకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నగదు తీసుకెళ్తున్నట్లు సమాచారం.

Last Updated : Oct 5, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.