ETV Bharat / jagte-raho

టిప్పర్​, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - siddipet district latest news

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

road accident in siddipet district one person dead
టిప్పర్​, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి
author img

By

Published : Jan 9, 2021, 9:57 PM IST

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ మియాపూర్​కు చెందిన రాము, రాజు రెడ్డి, బాలాజీలు ఒకే బైక్​పై సిద్దిపేట వైపు నుంచి మియాపూర్ వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రాము(26) అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గౌరారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'వ్యవసాయ చట్టాల రద్దు ప్రజాస్వామ్యానికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.