ETV Bharat / jagte-raho

చౌటుప్పల్​లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు - చౌటుప్పల్​లో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా బొర్రెలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలంలో వివరాలు సేకరిస్తున్న కానిస్టేబుల్​ను వెనుక నుంచి వచ్చిన మరో టాటాఏస్​ వాహనం ఢీ కొట్టింది. అతన్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.

road accident in chowtuppal yadadri bhuvanagiri one constable was severely injured
చౌటుప్పల్​లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు
author img

By

Published : May 7, 2020, 2:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొర్రెలగూడెం స్టేజి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని టాటాఏస్​ వాహనం ఢీ కొనింది. ఈ ఘటనలో డ్రైవర్​కు గాయాలయ్యాయి. కాగా అక్కడి ప్రమాద వివరాలు సేకరిస్తున్న నిలుచుని ఉన్న కానిస్టేబుల్​ జగన్నాథాన్ని మరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది.

దానితో అతను తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు జగన్నాథాన్ని చౌటుప్పల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.