ETV Bharat / jagte-raho

అదుపుతప్పి డివైడర్​ ఢీకొన్న బైక్​.. యువకుడికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాదం వార్తలు పాతబస్తీ

హైదరాబాద్​ మిధానిలో ఔట్​ సోర్సింగ్​లో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా బైక్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అదుపుతప్పి డివైడర్​ ఢీకొన్న బైక్​.. యువకుడికి తీవ్ర గాయాలు
అదుపుతప్పి డివైడర్​ ఢీకొన్న బైక్​.. యువకుడికి తీవ్ర గాయాలు
author img

By

Published : Oct 8, 2020, 10:38 PM IST

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మిథానిలో ఔట్ సోర్సింగ్​లో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ యాసీన్​.. రక్షపురం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా బైక్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో యాసిమ్​కు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు యాసీన్​​ను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.