సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. 66వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కట్టంగూరు ఎంపీడీఓ నరేందర్‌తోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'పిల్లలకు టీకాలు వేయకుంటే దక్షిణాసియా దేశాలు అంతే'