ETV Bharat / jagte-raho

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం - జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం

వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తాపడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

డివైడర్ ను ఢీకొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
డివైడర్​ను ఢీకొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Aug 20, 2020, 10:27 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 82లో టీఎస్07జీటీ 2157 డస్టర్ కార్ డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

డివైడర్ ను ఢీకొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
డివైడర్ ను ఢీకొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

కారు వేగం అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపారా లేదా కారు స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో కార్​ను పోలీసులు తొలగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.