ETV Bharat / jagte-raho

ప్రమాదం: క్రేన్​ ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి - Secunderabad Crime News

సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్​ ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident at bowenpally,secunderabad
ప్రమాదం: క్రేన్​ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Nov 3, 2020, 3:32 PM IST

క్రేన్​ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్​పల్లి కడక్​పూరకు చెందిన నజీర్​ అనే వ్యక్తి నడుచుకుంటూ.. వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద క్రేన్​ ఒక్కసారిగా అతనివైపు దూసుకొచ్చింది. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్ర రక్తస్రావమై... అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.