రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ఠాణా పరిధి భాగ్యలతకాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న శ్రీకాంత్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ప్రమాదంలో తలకు గ్లాస్ తగలడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చూడండి : ఆ మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్