రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్ - రాచకొండ
రైస్ పుల్లింగ్ పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాములు, కారు, 8 లక్షల నగదు, 12 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
Intro:TG_SRD_41_9_ROAD_BADRATHA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్....
30 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పట్టణం నందు జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాల గురించి ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ కుమారి చందన దీప్తి ఆదేశానుసారం ఈరోజు జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 30 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది
వాయిస్ ఓవర్...
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ మరియు హెల్మెంట్ మరియు రహదారి భద్రత పై ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమ నిబంధనలు అలవర్చుకోవాలని దానివల్ల రోడ్డు ప్రమాదాల తగ్గుతాయని ప్రతి వ్యక్తి రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా సిమెంటు మరియు సీటు బెల్టు ధరించే విధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని వాహన దారుల తో పాటు పాదచారులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ప్రమాదం నివారించడం సాధ్యమవుతుంది డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు
బైట్స్...
1. డి ఎస్ పి కృష్ణమూర్తి
2. జిల్లా రవాణా శాఖ అధికారి గణేష్
Body:విజువల్
Conclusion:ఎన్ శేఖర్9000302217