ఏపీలోని చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 27ఏళ్ల యువకుడు అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడ్డు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు నిందుతుడిని పట్టుకుని చికతబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: