ETV Bharat / jagte-raho

రైతుబంధు రాలేదని అన్నదాత ఆత్మహత్య - bank

అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలవాల్సిన రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల అందరికి చేరడం లేదు. ఇలా డబ్బులు రాక నిరాశచెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రైతు ఆత్మహత్య
author img

By

Published : Feb 9, 2019, 1:14 PM IST

రైతు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్యాగమలో ఈరారెడ్డి అనే రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి రాయితీ సొమ్ము బ్యాంక్​ ఖాతాలో జమ కాలేదు. అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఇక తనకు డబ్బులు రావని మనస్తాపానికి గురైన ఈరారెడ్డి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.
undefined

ఈ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.