ETV Bharat / jagte-raho

దొంగల అరెస్ట్​... 16బైకులు స్వాధీనం... - arrest

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 బైక్​ దొంగతనం చేశారు ఇద్దరు ఘనులు. ఎట్టకేలకు వారిని జయశంకర్​ భూపాలపల్లి  పోలీసులు అరెస్ట్​ చేశారు.

బైకులు
author img

By

Published : Jun 6, 2019, 7:12 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మపూర్ మూలమలుపు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... శ్రీపతి కళ్యాణ్ అనే వ్యక్తి బైక్​తో తారస పడ్డాడు. హీరో ఫ్యాషన్ ప్లస్​ వాహనంకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం వల్ల అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని స్నేహితుడు దుర్గం సురేష్​లతో కలిసి మహాదేవపూర్, భూపాలపల్లి, చెల్పూర్, మంథని, మంచిర్యాల, కరీంనగర్​, ఆత్మకూరు, సూరారం, లెంకలగడ్డ ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ సమాచారంతో మహాదేవపూర్ మండల పెద్దంపేటకు చెందిన దుర్గం సురేష్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా 16 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్​కు తరలించారు.

దొంగల అరెస్ట్​... 16బైకులు స్వాధీనం...

ఇవీ చూడండి: భాజపాలో 'నెం-2' అమిత్​ షా యేనా?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.