ETV Bharat / jagte-raho

మందుపాతరను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు - ఖమ్మంలో మందుపాతర స్వాధీనం

మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​ జిల్లా గంగళూరు ఠాణా పరిధిలోని బద్దెపారా సమీపంలో నాలుగు కిలోల ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మందుపాతరను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

author img

By

Published : Nov 9, 2020, 4:10 PM IST

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగళూరు ఠాణా పరిధిలోని బద్దెపారా సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. పోలీసులే లక్ష్యంగా పుట్​పాత్​లో అమర్చిన నాలుగు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు.

భద్రత బలగాలకు, మావోలకు జరుగుతున్న అంతర్గత పోరులో... పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకేఎస్​సీసీ 'రైతుధర్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.