ETV Bharat / jagte-raho

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై పోలీసుల కౌంటర్​ - తెలంగాణ వార్తలు

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్​ పిటిషన్​పై పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్​ మంజూరు చేయకూడదని కౌంటర్​లో పేర్కొన్నారు.

police file counter on akhilapriay bail petition in secendrabad court
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై పోలీసుల కౌంటర్​
author img

By

Published : Jan 21, 2021, 3:58 PM IST

Updated : Jan 22, 2021, 4:18 PM IST

అఖిలప్రియకు బెయిల్​ మంజూరు చేయకూడదని పోలీసులు కోర్టులో కౌంటర్​ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టు విచారణలో భాగంగా పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ కౌంటర్​లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది పరారీలో ఉన్నారని కోర్టకు తెలిపారు.

అఖిలప్రియ విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదలు కోర్టుకు చెప్పారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్​రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్​ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'పార్టీ బలోపేతం కోసం నాయకులంతా కృషి చేయాలి'

Last Updated : Jan 22, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.