గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న అనిల్, శ్రీకాంత్ అనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు లంగర్‌హౌస్‌లో పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లంగర్‌హౌస్ ఠాణాలో అప్పగించారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ రాధా కిషన్ రావు నేతృత్వంలో.. టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది.
ఇదీ చూడండి: ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి