ETV Bharat / jagte-raho

భాజపా మహిళా మోర్చా నాయకులు అరెస్ట్! - తెలంగాణ వార్తలు

డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ భాజపా మహిళా మోర్చా అసెంబ్లీ ఎదుట ఆందోళనకి దిగింది. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

police-arrest-the-leaders-of-bjp-woman-morcha-in-hyderabad
భాజపా మహిళా మోర్చా నాయకులు అరెస్ట్
author img

By

Published : Jan 6, 2021, 1:28 PM IST

డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని కోరుతూ భాజపా మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నిచింది. అసెంబ్లీ వద్ద రోడ్డుపై బైఠాయించి... ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రవీంద్రభారతి, బంగారు మైసమ్మ దేవాలయం, గన్ పార్క్ ముందు మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురు మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

భాజపా మహిళా మోర్చా నాయకులు అరెస్ట్!

ఆ సినిమా విడుదలను ఆపివేయాలని నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడంపై మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.