ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పట్టుకున్న భాజపా నేతలు - ration biyyam pattivetha

హైదరాబాద్​ బాగ్అంబర్​పేట్​ పోచమ్మబస్తీ నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని భాజపా నేతలు పట్టుకున్నారు. రేషన్​ బియ్యాన్ని పోలీసులకు అప్పగించారు.

pds rice siezed in hyderabad
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పట్టుకున్న భాజపా నేతలు
author img

By

Published : Sep 16, 2020, 4:04 PM IST

అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భాజపా నేతలు పట్టుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్​ బాగ్​అంబర్​పేట్​ పోచమ్మ బస్తీ పరిసరాల నుంచి కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న భాజపా నాయకులు రంగంపల్లి రాజు , ఏడెల్లి అజయ్ కుమార్, చుక్క జగన్, కించే చంద్రశేఖర్, తదితరులు రాత్రి పోచమ్మ బస్తీ నుంచి ఆటోలో తరలిస్తుండగా... రేషన్ బియ్యాన్ని పట్టుకొని అంబర్​పేట పోలీసులకు అప్పగించారు.

ఇవీ చూడండి: అక్రమంగా బ్లాస్ట్‌ చేశాడు.. ప్రాణాలు వదిలాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.