ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో 50 మంది బాలకార్మికుల విముక్తి - undefined

బాలాపూర్​లో 50మంది బాలకార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసి పనిచేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

Over 50 Children Rescued From Bangle-Making Units In Hyderabad
author img

By

Published : Jul 13, 2019, 11:18 AM IST

Updated : Jul 13, 2019, 12:28 PM IST

హైదరాబాద్ బాలాపూర్ సాయినగర్​లో గాజుల కార్ఖానాల్లో పని చేస్తున్న 50మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ పోలీసులు దాడులు చేసి బాలకార్మికులకు విముక్తి కలిగించారు. వీరిని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పనులు చేయించుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల వివరాలు సేకరించి స్వస్థలాలకు పంపిచనున్నారు.

హైదరాబాద్​లో 50 మంది బాలకార్మికుల విముక్తి

ఇదీ చూడండి: ఆగస్టు 15లోపు మధ్యమానేరుకు కాళేశ్వరం నీరు

Intro:Tg_hyd_09_13_child_lebour_rescue_av_TS10003
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
వివిధ రాష్ట్రాల నుండి మైనర్ బాలులను తీసుకొచ్చి గాజుల కార్ఖానాలలో పని చేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకొని, దాదాపు 50 మంది బలకార్మికులను విముక్తి కల్పించిన బాలపూర్ పోలీసులు,

శుక్రవారం శనివారం మధ్య రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు వారి పరిధిలోని ఉస్మాన్ నగర్ పరిసర ప్రాంతాలలో దాడులు చేసి బలకార్మికులను విముక్తి కలిగించారు.

విముక్తి కలిగించిన బాల కార్మికులు సగానికి పైగా వేరే రాష్ట్రాల వారే ఉన్నారు, వీరిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఎవరు వీరితో పనులు చేయించుకుంటున్నారు, అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పలువురు యజమానులను అరెస్ట్ చేసి వారి పై కేసు నమోదు చేశారు.

నోట్.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

విధ రాష్ట్రాల నుండి బాలలను తీసుకు వచ్చి వెట్టి చాకిరి చేయిస్తున్న.. కంపెనీ యజమానులు.

బాలపుర్ సాయినగర్ లోని గాజుజుల తయారీ పారిశ్రామ నుండి సుమారు 50 మంది బాలకర్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు.

వారి వివరాలు సేకరించి స్వస్థలాలకు పంపించనున్న పోలీసులు.Body:ఎండి సుల్తాన్Conclusion:బాలాపూర్
Last Updated : Jul 13, 2019, 12:28 PM IST

For All Latest Updates

TAGGED:

child labors
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.