ETV Bharat / jagte-raho

రైల్వే స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్య - hospital

సికింద్రబాద్​ రైల్వే స్టేషన్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి
author img

By

Published : Mar 17, 2019, 8:04 AM IST

ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లోని ఒకటో నెంబరు ఫ్లాట్​ఫామ్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు అతని తల, మొండెం వేరైనట్లు గుర్తించారు. మృతుడి ఆధారాలేవి లభించకపోవడంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: బీర్​ బాటిల్​తో కొట్టి హత్య చేసిన భార్య

Intro:Tg_mbnr_01_16_bayatapadda_donem_pkg_C12
గలగలా పారే కృష్ణమ్మ చుట్టూ పచ్చని పొలాలు.
వేసవి వచ్చిందంటే కృష్ణమ్మ వట్టిపోతుంది దీంతో నదీ తీరాన ఉన్న రైతులకు సాగు కు సైతం నీరందని పరిస్థితి. మక్తల్ నియోజకవర్గంలో ముడుమాల్ గ్రామ సమీపంలో కృష్ణా నది రైతులకు నీరు అందిస్తూ వారికి ఆసరాగా ఉంటుంది. ముడుమాల్ పేరు చెప్పగానే కృష్ణమ్మ హొయలతో చూడచక్కని ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో నదీ తీరంలో సేదతీరేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి సైతం వచ్చి యాదేంద్ర స్వామి తీర్థులను దర్శించుకుంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో నదిలో అద్భుతమైన ధోని బయటపడింది. ఇది సాధారణంగా జలపాతాల ప్రదేశాల్లో మాత్రమే అరుదుగా కనిపించే ధోని గ్రామ సమీపంలో కనిపించడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

Body:ముడుమాల్ గ్రామ సమీపంలో బయట పడడం ధోని లో సుమారు 350 ఎకరాల వరకు వేసవిలోనూ నీరందించే అవకాశం ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలోను ధోనీలో సుమారు 155 అడుగుల లోతులో సైతం నీరు అందుబాటులో ఉండటంతో తమ పంటలకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు. ధోని అందచందాలు సాగునీటి లభ్యత ఉండటంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం చొరవ చూపించి ఖచ్చితమైన లోతు ఎంత ఉందో ప్రభుత్వం తెలపాలని స్థానికులు కోరుతున్నారు.కొన్ని సంవత్సరాల నుండి మొట్టమొదటిసారిగా నదిలో ధోని బయట పడడం వల్ల సందర్శకుల తాకిడి మరింత ఎక్కువ అయింది. నదిలో నీరు లేకపోవడం వల్లే ధోనేం బయటపడిందని స్థానికులు తెలుపుతున్నారు

Conclusion:ముడుమాల్ గ్రామ సమీపంలో అరుదుగా కనిపించే ధోని బయట పడడంతో మక్తల్ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతం కర్ణాటక నుంచి సైతం సందర్శకులు ధోని ని చూడడానికి వరుస కడుతున్నారు.చల్లని సాయంత్రంవేళా పుట్టిలో విహరిస్తూ ధోని లో సేద తీరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.