ETV Bharat / jagte-raho

పాతబస్తీలోని స్క్రాప్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం - telangana fire accidents

పాతబస్తీలోని బహదూర్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Oldcity Bahadurpura Fire Accident in godown
పాతబస్తీలోని స్క్రాప్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jan 11, 2021, 11:41 AM IST

పాతబస్తీలోని స్క్రాప్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎగిసిపడుతోన్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: ముప్పై ఎకరాల పంట దగ్ధం.. రైతులకు మంత్రి భరోసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.