ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య
వృద్ధురాలిని కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు - old women
డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వృద్ధురాలు హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో దారుణం జరిగింది. సిరిపెళ్లి దుర్గమ్మ అనే ఒంటరి వృద్ధురాలిని గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య
sample description