ETV Bharat / jagte-raho

'జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల.. దేశం విడిచి వెళ్లరాదు'

బెల్​గ్రేడ్ జైలు నుంచి పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల అయ్యారు. సెర్బియా విడిచి వెళ్లరాదని ఆ దేశ కోర్టు షరతు విధించింది.

nimmagadda prasad
author img

By

Published : Aug 2, 2019, 10:35 PM IST

Updated : Aug 2, 2019, 10:42 PM IST

సెర్బియాలో అరెస్టయినా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెల్​గ్రేడ్ జైలు నుంచి విడుదలయ్యారు. సెర్బియా విడిచి వెళ్లరాదని ఆ దేశ కోర్టు షరతు విధించింది. వాన్​పిక్ కేసులో గత నెల 27న నిమ్మగడ్డ ప్రసాద్​ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: 'అరెస్ట్​ కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాను'

Intro:ap_knl_71_22_murder_arrest_ab_c7

కర్నూలు జిల్లా ఆదోనిలో గత వారం కోర్టు ఆవరణంలో లో దారుణ హత్య జరిగింది. రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదంలో అల్లుళ్ళు లే సొంత మేనమామ ఇస్మాయిల్ ను దారుణంగా వేట వేటకొడవళ్లతో నరికారు ....పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆదోని ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు నలుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు.మేనమామ ఇస్మాయిల్ ను సొంత అల్లుళ్లు,బావ చంపరని డీఎస్పీ వెంకట రాముడు తెలిపారు.

బైట్-

వెంకట రాముడు,డీఎస్పీ,ఆదోని.

Body:.

Conclusion:.
Last Updated : Aug 2, 2019, 10:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.