ETV Bharat / jagte-raho

అమానుష ఘటన: అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లారు - Hyderabad Inhuman incident

అప్పుడే పుట్టిన శిశువును వీధిలో వదిలేసిన అమానుష ఘటన మూసాపేట్‌లో చోటుచేసుకుంది. పసిగుడ్డు ఏడుపు విన్న కుమారి అనే మహిళ.... బొడ్డుతాడుతో ఉన్న శిశువును చేరదీసింది.

newborn baby boy was found in janathanagar street at musapet, hyderabad
అమానుష ఘటన: అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లారు
author img

By

Published : Oct 24, 2020, 1:29 PM IST

హైదరాబాద్‌ మూసాపేట్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండ్రోజుల క్రితమే నెలన్నర వయసున్న శిశువును రోడ్డుపై వదిలేసిన ఘటన మరువక ముందే... మరో పసికందును విడిచివెళ్లారు.

జనతానగర్‌ వీధిలో అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పసిగుడ్డు ఏడుపు విన్న కుమారి అనే మహిళ.... బొడ్డుతాడుతో ఉన్న శిశువును చేరదీసింది. శిశువును శుభ్రపర్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

అమానుష ఘటన: అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లారు

ఇదీ చదవండి: దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.