ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిలా దేవరపల్లి మండలంలోని మల్లిపూడికి చెందిన వెంకటే్శ్.. దుద్దుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం దుకాణం వద్ద నిద్రిస్తున్న వెంకటేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్యచేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మద్యం దొంగలించేందుకు వచ్చి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం దుకాణం వద్ద కాపలాదారుడి దారుణ హత్య - పశ్చిమగోదావరి జిల్లా నేరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి దుద్దుకూరులో దారుణం జరిగింది. స్థానిక మద్యం దుకాణం వద్ద కాపాలాదురుడిగా పనిచేస్తున్న వ్యక్తిని.. గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.