ETV Bharat / jagte-raho

భైంసాలో మహిళపై మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ దాడి - nirmal crime news

women attacked in nirmal bhainsa
భైంసాలో మహిళపై మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ దాడి
author img

By

Published : Oct 6, 2020, 6:45 PM IST

Updated : Oct 6, 2020, 8:13 PM IST

18:44 October 06

భైంసాలో మహిళపై మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ దాడి

భైంసాలో మహిళపై మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ దాడి

నిర్మల్​ జిల్లా భైంసాలో ఓ భూవివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. భైంసా-మంజ్రీ మధ్యలో ఉన్న 15 ఎకరాల స్థలవివాదం కోర్టులో ఉంది. ఈ భూమిని మున్సిపల్​ వైస్​ఛైర్మన్ జాబీర్​ హైమద్​, తనయుడు అమీర్​ హైమద్​ ట్రాక్టర్​తో చదువు చేస్తుండగా.. అందులో తన భూమి ఉందని స్థానిక మహిళ దేవుబాయి అడ్డుకోబోయింది.  

ఇరువురి మధ్య వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సదరు మహిళ రోడ్డుపై పడిపోయింది. పురపాలక వైస్​ ఛైర్మన్​, అతని తనయుడు అమీర్​ హైమద్​.. రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్​ చేయాలని సదరు మహిళ పోలీసులను కోరారు.  

ఇవీచూడండి: సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ​... నేపాల్​ గ్యాంగ్​ చోరీల మిస్టరీ

Last Updated : Oct 6, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.