ETV Bharat / jagte-raho

ఆటవికం: అడవిలో తల్లి, కుమారుడి దారుణ హత్య

mother and son brutal murder at ganpure forest in nizamadbad district

author img

By

Published : Jan 3, 2021, 4:53 PM IST

Updated : Jan 3, 2021, 5:33 PM IST

17:05 January 03

ఆటవికం: అడవిలో తల్లి, కుమారుడి దారుణ హత్య

mother and son brutal murder at ganpure forest in nizamadbad district
ఆటవికం: అడవిలో తల్లి, కుమారుడి దారుణ హత్య

16:45 January 03

నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘనపూర్‌ వద్ద దారుణం జరిగింది. ఉమ్నాపూర్‌కు చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. 3 రోజుల క్రితం సుజాత, ఆమె బాబును రాము అనే వ్యక్తి  కట్టెల కోసం అడవికి తీసుకెళ్లాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత రాము గొడ్డలితో వారిని నరికి చంపాడు. మృతదేహాలను గొయ్యి తీసి  పూడ్చిపెట్టాడు.  

నిందితుడు రాము ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోవటంతో విషయం వెలుగు చూసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు చూపించిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : పసుపు తాడు బంధనంలో చిన్నారులు

Last Updated : Jan 3, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.