ETV Bharat / jagte-raho

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం - భూపాలపల్లిలో రోడ్డు కిందికి దిగిన ఆర్టీసీ బస్సు వార్తలు

ఆర్టీసీ బస్సు రోడ్డు కిందికి దిగిన ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

missed bus accident in bhupalapalli district
అదుపుతప్పి రోడ్డు కిందికి దిగిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Jun 13, 2020, 7:38 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దిగింది. ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

భూపాలపల్లి నుంచి హన్మకొండకు వెళుతున్న బస్సు కర్కపల్లి వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ఇసుక లారీ ఒక్కసారిగా బ్రేక్​ వేయడంతో తప్పించబోయి కిందికి దిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచూడండి: దారుణం: 18 నెలల కుమారుడిని గొంతుకోసి చంపిన తండ్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.