ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్) విభాగంలో సాంకేతిక సమస్య కారణంగా గురువారం స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులకు, యంత్రపరికరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు - Minor hazardous liquid steel floors at Vishakha Steel Plant
సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల స్వల్ప ప్రమాదం జరిగి ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారంలో సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు