జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గుట్టల మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి... కాటారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి పోచయ్య(46)మృతి చెందారు. మంగళవారం నాడు మల్హార్ మండలం చిన్నతూండ్లలోని బంధువులు ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఈ రోజు తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. బైక్ కొద్ది దూరంలో చెట్ల పొదల్లో పడిపోయింది.
ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి - మేడిపల్లి సర్పంచ్ రెడ్డి పోచయ్య మృతి
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం మల్లారం గుట్టల వద్ద చోటుచేసుకుంది. కాటారం మండలం మేడిపల్లి సర్పంచ్ రెడ్డి పోచయ్యగా గుర్తించారు.
![ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి sarpunch died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8305416-612-8305416-1596629004774.jpg?imwidth=3840)
ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గుట్టల మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి... కాటారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి పోచయ్య(46)మృతి చెందారు. మంగళవారం నాడు మల్హార్ మండలం చిన్నతూండ్లలోని బంధువులు ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఈ రోజు తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. బైక్ కొద్ది దూరంలో చెట్ల పొదల్లో పడిపోయింది.
TAGGED:
medipally sarpunch died