మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడలో పలువురి ఇళ్లల్లో వన్యప్రాణి మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జన్నారం అటవీ డివిజన్ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి దండేపల్లి పోలీసులు తనిఖీలు చేపట్టగా పలువురు అనుమానితుల ఇళ్లల్లో మెకం మాంసం లభ్యమైంది. ఈ కేసులో ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.
మెకం మాంసం స్వాధీనం... ముగ్గురు వేటగాళ్లు అరెస్టు - మంచిర్యాల జిల్లా తాజా వార్త
మంచిర్యాల జిల్లా రాజుగూడలో పలువురి ఇళ్లలో మెకం వేటమాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మెకం మాంసం స్వాధీనం... ముగ్గురు వేటగాళ్లు అరెస్టు