హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో ఓ కిచకుడు. గత మూడేళ్లుగా తనపై పూల వ్యాపారి సతీశ్ లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.
పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు... పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- ఇదీ చూడండి: భార్యను చంపి.. దేహాన్ని మూట కట్టి.. పరారీ