ETV Bharat / jagte-raho

ఫ్లాట్ చూపిస్తానని పిలిచి గొడ్డలితో దాడి.. పోలీసులే సాక్ష్యం.. - స్థిరాస్తి వ్యాపారిపై గొడ్డలితో దాడు

ఫ్లాట్​ చూపిస్తానని పిలిచి స్థిరాస్తి వ్యాపారిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన... దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఇదంతా పోలీసుల కళ్లముందే జరిగింది.

man attack on realter with axe in dundigal
ఫ్లాట్​ చూపిస్తానని పిలిచి.. గొడ్డలితో దాడి
author img

By

Published : Jun 18, 2020, 4:53 PM IST

ఫ్లాట్​ చూపిస్తానని పిలిచి.. గొడ్డలితో దాడి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్​లో పోలీసులు చూస్తుండగానే... స్థిరాస్తి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. కూకట్​పల్లి నివాసి జావిద్​పై నిందితుడు గొడ్డలితో దాడి చేశాడు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండిగల్​లో తన ఫ్లాట్​ చూపిస్తానని పిలిచిన బంధువు దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.