ETV Bharat / jagte-raho

బోరబండలో క్రికెట్​ బెట్టింగ్... వ్యక్తి అరెస్టు

author img

By

Published : Oct 4, 2020, 10:37 AM IST

క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్కోఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడిని ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు అప్పగించారు.

Man arrested for cricket betting in hyderabad
క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ బోరబండలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అతని నుంచి 34, 500 రూపాయలు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడు బాలరాజ్‌ను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: సైబర్ నేరాలు.. సాయుధుల సాయంతో ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.